శనివారం, డిసెంబర్ 11, 2004

ఈ బ్లాగు గురించి

నాకు తెలిసిన, తెలుసుకున్న విషయాలు మీ అందరితో పంచుకోవటం కోసం ఈ బ్లాగుని ప్రారంభించాను.
కానీ ఎందుకో ఎక్కువ కాలం నా బ్లాగులో వ్రాయలేక పోయా. ప్రతి సారీ ఏవో ఒక విఘ్నాలు. పని ఒత్తిడి కానీయండి, నా వ్యక్తిగత విషయాల వల్ల కానీయండీ ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఈ సారి రోజుకి ఒక టపా వ్రాయాలని ధృఢంగా నిశ్చయించుకున్నాను. మీ అందరి ప్రోత్సాహంతో నా ప్రయత్నం లో సఫలీకృతుణ్ణి అవుతానని అనుకుంతున్నాను.