tag:blogger.com,1999:blog-16764137.post3612518118798639294..comments2023-10-07T03:29:32.661-07:00Comments on నా ఊహల సమాహారం: కాళిదాసు గురించి - 2: భోజనం దేహి రాజేంద్రా!భానుhttp://www.blogger.com/profile/02050833231154642667noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-16764137.post-88827622405343370652021-12-15T03:38:45.666-08:002021-12-15T03:38:45.666-08:00చాలా మంచి విషయం తెలియపరిచారు.చాలా మంచి విషయం తెలియపరిచారు.Anonymoushttps://www.blogger.com/profile/06833817116691607922noreply@blogger.comtag:blogger.com,1999:blog-16764137.post-58327715618587360682011-12-30T06:50:07.951-08:002011-12-30T06:50:07.951-08:00భానుగారూ,
మా నాన్నగారు చిన్నప్పుడు ఈ కథ ఎన్ని సార...భానుగారూ,
మా నాన్నగారు చిన్నప్పుడు ఈ కథ ఎన్ని సార్లు చెప్పేవారో. మళ్ళీ ఈ వేళ చదువుతుంటే ఆయన గుర్తొచ్చారు.

రసజ్ఞా! ఇవాళ నీ దగ్గరనుండి ఇంకో కొత్త విషయం తెలిసింది. అమ్మో, నీ దగ్గర చాలా పెద్ద భోషాణమే ఉంది. మీ కుటుంబ సంస్కారానికి నా నెనర్లు.

ఇద్దరికీ అభినందనలు.nsmurtyhttps://www.blogger.com/profile/13444124093731939929noreply@blogger.comtag:blogger.com,1999:blog-16764137.post-32438877585573934282011-12-28T17:15:09.241-08:002011-12-28T17:15:09.241-08:00చాలా చక్కని విషయాలు, కథలు చెప్తున్నారు భాను గారు! ...చాలా చక్కని విషయాలు, కథలు చెప్తున్నారు భాను గారు! మీరు ఇక్కడ దండం దశగుణం భవేత్ అన్నారు కదా దాని గురించి కొంచెం సోదాహరణంగా చెప్పాలనిపించింది. "విశ్వానమిత్రాది పశ్వాదిగాం అప్సు అరు అంధే తమసి వార్ధక్యే దండం దశ గుణం భవేత్" అని పూర్తి వాక్యం.
భావానికొస్తే - ఈ లోకంలో ఒక కర్ర( సంస్కృతం దండం) అమిత్రులు ( శత్రువుల) నుంచీ ఆత్మరక్షణకీ, పశువులూ మొదలగువాటిని చరచడానికీ , బురదలో, నీటిలో నడిచేటప్పుడు ఊతంగా వాడడానికీ, చీకట్లో ఉన్నవాళ్ళకీ, వయోవృద్ధులకీ ఆధారంగా ఇలా పదివిధాల ఉపయోగపడుతుంది. ప్రాణం లేని కట్టే అంతలా ఉపయోగపడ్డప్పుడు ప్రాణం ఉన్న ఈ కట్టె (మానవ దేహం) ఎంతలా ఉపయోగపడాలి ? ఒక్కమాటలో చెప్పాలంటే పరోపకారార్ధం ఇదం శరీరం అని అర్ధం.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.com