tag:blogger.com,1999:blog-16764137.post-1127449547288817762005-09-22T21:21:00.000-07:002008-03-31T04:31:57.720-07:00తరునమ్ ఖాన్ కి అంకితం

రేకులు విచ్చిన లేత సోయగమా
వెన్నెలకే కందిపోవు నవయవ్వనమా
కన్నులలో దాచితివేమది నీలి సంద్రమా
నీ లలాటమే విశాల గగనమా
నా ప్రేమను తెలుపుటకు ఇదే మంచి తరుణమా
ఓ తరునమా!
నా మొరాలించి కాస్త కరుణ చూపుమాభానుhttp://www.blogger.com/profile/02050833231154642667noreply@blogger.com