tag:blogger.com,1999:blog-16764137.post-1160497092807074442006-10-10T09:16:00.000-07:002008-03-31T04:35:22.925-07:00నమ్మకు నమ్మకుచిత్రం: చెప్పవే చిరుగాలి
గానం: వందేమాతరం శ్రీనివాస్
రచన:??
పల్లవి:

నమ్మకు నమ్మకు ఆడాళ్ళ లో ని ప్రేమ ల ని
నమ్మిన వాడికి చూపెడుతుందీ నరకాన్ని

కన్నయ్యా అంటూ పిలిచి నీ గుండె ని కాజేస్తుంది
అన్నయ్యా అంటూ ఆ పై నీ గొంతే కోసేస్తుంది

ఈ ఆడాళ్ళూ హింసావాదులూ
మన మగవాళ్ళూ ఆశావాదులూ నమ్మకు

1. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో
మరి మగాళ్ళ ప్రేమ వల్లా పిచ్చి పట్టిన ఆడది ఉందా?
ఆడదాని వల్ల సన్యాసులయ్యిన పురుషులెంత మందో
మన పురుష జాతి వల్ల కాషయం కట్టిన ఒక్క ఆడదుందా?
ఆడదానికై మగాడొకడు తాజ్ మహల్ కట్టగా
మగవాడికోసమై ఏ ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా?
మగవాళ్ళు మంచి మనుషులూ
మరి ఆడాళ్ళు ముంచే మనుషులు నమ్మకు
పరీక్షల్లో ఎపుడు ఆడ వాళ్ళకె ఫస్టు ప్లేసు
మన కుర్రాళ్ళనీ అసలు చదవనిస్తే కదా బాసూ
ఆట పాటల్లో ఆడాళ్ళ కే అన్ని బహుమతులు
వాళ్ళ ఆట లో పడ్డా కుర్రాళ్ళకే లేవు పుట్ట గతులూ
ఆడ వాళ్ళ అందాలకే స్వర్ణ కిరీటాలూ
వాళ్ళ వాత పడ్డ మగ్గాళ్ళకే మాసిన గడ్డాలూ
ఆడాళ్ళూ మహా ముదురులూ
మన మగ వాళ్ళూ మావి చిగురులూ నమ్మకుభానుhttp://www.blogger.com/profile/02050833231154642667noreply@blogger.com