tag:blogger.com,1999:blog-16764137.post-1163424783889648812006-11-13T05:03:00.000-08:002008-03-31T04:31:57.719-07:00ఓ చెలీ!శ్రీవాణీ వీణా సుస్వర గీర్వాణాలో
రాచిలకల ముద్దు ముద్దు పలుకులో
నయాగరా జలపాత ఘోషలో ఓ చెలీ నీ మాటల్!

మత్తకోకిలల ఉషోదయ రాగాలో
ద్విరేఫపు ఝుంకార నాదాలో
కరిగిన నింగి కరతాళధ్వనులో ఓ చెలీ నీ పాటల్!

ఆభోగీ రాగ ఆరోహణలో
ఉత్పలమాలా ఛంధోగమనమో
వృద్ధ గంగా వినిర్మల ప్రవాహములో ఓ చెలీ నీ నడకల్!భానుhttp://www.blogger.com/profile/02050833231154642667noreply@blogger.com