tag:blogger.com,1999:blog-16764137.post-28747664587775667142008-03-30T23:25:00.000-07:002008-03-31T03:23:50.804-07:00ఏప్రిల్ 11 పెద తిరుమలయ్య జయంతిఅన్నమాచార్యుల వారి సంకీర్తనా వారసుడు పెద తిరుమలయ్య అని అందరికీ తెలిసిన విషయమే.
ఆయన కూడా అన్నమయ్య లా ఎన్నో శ్రుంగార, ఆధ్యాత్మిక సంకీర్తనలను రచించారు.
ఆయన జయంతి ఏప్రిల్ 11 అట. నిన్న ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో పెద తిరుమలాచార్యుని మీద ఒక చిన్న వ్యాసం వేసారు.
ఆ వ్యాసాన్ని ఇక్కడ చూడండి.
ఈ సందర్భంగా అందరం అన్నమయ్యనూ, వారి వారసుడు పెద తిరుమలయ్యనూ ఒక్కసరి స్మరించుకుందాం.భానుhttp://www.blogger.com/profile/02050833231154642667noreply@blogger.com