tag:blogger.com,1999:blog-16764137.post-83528852362187753512008-03-25T23:26:00.000-07:002008-03-31T04:22:46.141-07:00ఎం.ఎస్ రామారావ్ గారి సుందరాకాండఎం.ఎస్ రామారావ్ గారు గొప్ప గాయకులు.చాలా మందికి తెలియని విషయం ఆయన చలన చిత్రాలలోనూ చాల పాటలు పాడారని.
ఈనాడులో ఈ వ్యాసం చదివేదాక నాకూ తెలియదు.
తెలుగు,తమిళ,కన్నడ భాషల్లో ఆయన గాన ప్రస్థానం సాగింది.
కానీ ఆయనకి పేరు తెచ్చింది మాత్రం ఆయన రచించి పాడిన సుందరకాండ.ఎంతో శ్రావ్యంగా,మధురంగా సాగిపోతుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు కూదా ఈయన సుందరకాండ విని ముగ్ధులయ్యారు.

మీరు కూదా ఎం.ఎస్ రామారావ్ గారి సుందరాకాంద వినాలనుకుంటే
ఇక్కడ దిగుమతి చేసుకోవచ్చు

మొదటి భాగం
రెండో భాగం

పుస్తక రూపంలో కావాలనుకుంటే ఇక్కడ నొక్కండి.భానుhttp://www.blogger.com/profile/02050833231154642667noreply@blogger.com