tag:blogger.com,1999:blog-16764137.post-89698504227946329332008-03-19T06:57:00.000-07:002008-03-31T04:25:52.929-07:00తెలుగు ఈ-పుస్తకాలు డౌన్లోడ్ చేసుకొండిడిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా(dli) వారు మన ప్రాచీన గ్రంధాలను కాపాడాలనే మహోద్దేశంతో వాటిని స్కాన్ చేసి దిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నారు.
dli సైటుకు వెళ్ళాలంటే ఈ క్రింది లింకు నొక్కండి.
http://www.new.dli.ernet.in/

కాకపోతే ఈ పుస్తకాలన్నీ 'tiff ఫార్మాట్ లో ఉన్నాయి.ఎన్ని పేజీలుంటే అన్ని 'tiff' లన్నమాట.
నేను కొన్ని పుస్తకాలు డౌన్లోడ్ చేసి PDF లోకి మార్చి షేర్ చేసాను.
కావాలంటే మీరు కూదా ఆ PDF లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కొన్ని PDF లు ఈ క్రింద ఇస్తున్నాను.
మీకు నచ్చితే మరిన్ని ఎగుమతి చేస్తాను.

1.కన్యాశుల్కము(గురజాడ వారి రచన)
2. చిల్లర దేవుళ్ళు(తెలంగాణా పోరాటాన్ని చిత్రించిన దాశరధి రంగాచార్య గారి నవల)
3.రెండు మహానగరాల కథ(చార్లెస్ డికెన్స్) తెలుగు అనువాదం
భానుభానుhttp://www.blogger.com/profile/02050833231154642667noreply@blogger.com