Showing posts with label తెలుగు ఈ-పుస్తకాలు. Show all posts
Showing posts with label తెలుగు ఈ-పుస్తకాలు. Show all posts

Tuesday, March 25, 2008

ఎం.ఎస్ రామారావ్ గారి సుందరాకాండ

ఎం.ఎస్ రామారావ్ గారు గొప్ప గాయకులు.చాలా మందికి తెలియని విషయం ఆయన చలన చిత్రాలలోనూ చాల పాటలు పాడారని.
ఈనాడులో వ్యాసం చదివేదాక నాకూ తెలియదు.
తెలుగు,తమిళ,కన్నడ భాషల్లో ఆయన గాన ప్రస్థానం సాగింది.
కానీ ఆయనకి పేరు తెచ్చింది మాత్రం ఆయన రచించి పాడిన సుందరకాండ.ఎంతో శ్రావ్యంగా,మధురంగా సాగిపోతుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు కూదా ఈయన సుందరకాండ విని ముగ్ధులయ్యారు.

మీరు కూదా ఎం.ఎస్ రామారావ్ గారి సుందరాకాంద వినాలనుకుంటే
ఇక్కడ దిగుమతి చేసుకోవచ్చు

మొదటి భాగం
రెండో భాగం

పుస్తక రూపంలో కావాలనుకుంటే ఇక్కడ నొక్కండి.

Monday, March 24, 2008

మరికొన్ని PDF పుస్తకాలు దిగుమతి చేసుకోండి

అందరికీ శుభాకాంక్షలు.


నేను అప్‍లోడ్ చేసిన PDF పుస్తకాలు మీ అందరికీ నచ్చాయని ఆశిస్తాను.


మరికొన్ని PDF పుస్తకాలు ఈ క్రింద ఇస్తున్నాను.

మరికొన్ని PDF పుస్తకాలు


ఆ రాత్రి(చలం)


చుక్కమ్మ (చలం)


ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే(భోపాల్ దుర్ఘటన గురించి వివరించే పుస్తకం)


గురజాడ రచనలు


డీప్‍సీ(సముద్రపు రహస్యాలను చెప్పే పుస్తకం) తెలుగు


మేఘసందేశము(కాళిదాస విరచితము టీకా తాత్పర్యములతో)


అమృతం కురిసిన రాత్రి(తిలక్)


డాన్ క్విక్సోట్


అల్పజీవి(రాచకొండ విశ్వనాధ శాస్త్రి)


వాగ్గేయకారుల తులనాత్మక పరిశీలన(ఆన్నమయ్యకూ ఇతర వాగ్గేయకారులతో పరిశీలన)


సొమన-అన్నమయ్య(అన్నమయ్యకూ నాచన సోమనకూ మధ్య పరిశీలన)


త్వరలో మరికొన్ని పుస్తకాలు ఎగుమతి చేస్తాను

Wednesday, March 19, 2008

తెలుగు ఈ-పుస్తకాలు డౌన్లోడ్ చేసుకొండి

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా(dli) వారు మన ప్రాచీన గ్రంధాలను కాపాడాలనే మహోద్దేశంతో వాటిని స్కాన్ చేసి దిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నారు.
dli సైటుకు వెళ్ళాలంటే ఈ క్రింది లింకు నొక్కండి.
http://www.new.dli.ernet.in/

కాకపోతే ఈ పుస్తకాలన్నీ 'tiff ఫార్మాట్ లో ఉన్నాయి.ఎన్ని పేజీలుంటే అన్ని 'tiff' లన్నమాట.
నేను కొన్ని పుస్తకాలు డౌన్లోడ్ చేసి PDF లోకి మార్చి షేర్ చేసాను.
కావాలంటే మీరు కూదా ఆ PDF లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కొన్ని PDF లు ఈ క్రింద ఇస్తున్నాను.
మీకు నచ్చితే మరిన్ని ఎగుమతి చేస్తాను.

1.కన్యాశుల్కము(గురజాడ వారి రచన)
2. చిల్లర దేవుళ్ళు(తెలంగాణా పోరాటాన్ని చిత్రించిన దాశరధి రంగాచార్య గారి నవల)
3.రెండు మహానగరాల కథ(చార్లెస్ డికెన్స్) తెలుగు అనువాదం
భాను