మనీ చిత్రంలోని ఈ పాట మీరంతా వినే వుంటారు. ఈ పాటలో బ్రహ్మానందం ని మునగ చెట్టు ఎక్కించేస్తూ ఉంటాడు తనికెళ్ళ భరణి.
ఈ రోజు ఈ పాట వింటున్నాను. ఆశ్చర్యం. ఈ పాటలో వినిపించే రెండు మూడు గొంతుల్లో గురువుగారు సీతరామశాస్త్రి గారి గొంతు ప్రస్ఫుటంగా, ప్రత్యేకంగా వినిపించింది. నిజమో కాదో అని రెండు మూడు సార్లు విన్నాను. అవును గురువు గారే.
మీరు గమనించే ఉంటారు. కానీ మీ అందరితో ఈ విషయాన్ని పంచుకోవాలని అనిపించి ఈ టపా రాస్తున్నాను.
మీరు గమనించి ఉండకపోతే ఒకసారి వినండి.