బుధవారం, సెప్టెంబర్ 28, 2005

హిందూ మరియూ గ్రీకు పురాణాల మధ్య సారూప్యతలు

నాకు చిన్ననాటి నుండీ కథలంటే చాలా ఇష్టం.
ఆ ఇష్టం తోనే హిందూ పురాణాలలోని చాలా కథలు తెలుసుకున్నాను.
అలాగే 6వ తరగతి లో "ట్రోజన్ వార్" అనే నాన్డిటైల్డ్ చదివి గ్రీకు కథలూ తెలుసుకోవాలన్న ఆసక్తి పెంచుకున్నాను.
అలా నేను అవకాశం దొరికినప్పుడు గ్రీకు కథలను తెలుసుకుంటున్నాను.
అలా గ్రీకు కథలను తెలుసుకుంటూ హిందూ పురాణాలలోని కథలతో పొల్చి చూస్తే చాలా సామ్యములు కనిపించాయి.
నేను తెలుసుకున్న ఈ సారూప్యతలను నేను రాబోయే ప్రచురణలలో వివరిస్తాను.
చివరిగా ఒక మాట.
ఇవన్నీ నా అభిప్రాయాలు మాత్రమే. ఎవరినీ కించపరచటానికో లేక వారి అభిప్రాయాలను దెబ్బ తీయటానికో ఉద్ధేశ్యించబడినవి కావు.
ప్రమాదవశాత్తూ అలా జరిగితే క్షంతవ్యుడిని
సతీష్.

3 కామెంట్‌లు:

oremuna చెప్పారు...

అలాగే మన ఋగ్వేదానికీ , పర్షియన్ల (లేదా పార్శీల, లేదా జొరాష్టియన్ల, లేదా ఇరానియన్ల) జెంద్ అవెష్టాకి చాలా పోలికలు ఉన్నాయంట

palamoor-poragadu చెప్పారు...

సతీశ్, నా బ్లాగ్ చదివినందుకు కృతఙ్తలు... మరల తప్పకుండా వస్తూ ఉంటాను !

keep up telugu blogging!

భాను చెప్పారు...

I am going to post a overview of Greek Myths in my next Post