Friday, August 22, 2008

ఫైర్‌ఫాక్స్ కి తెలుగులో ఓ మంచి పేరు పెడదాం

మొన్న వీవెన్ గారి బ్లాగులో ఫైర్‌ఫాక్స్‌ని "మంట నక్క" అని ప్రస్తావించటం చూసాను.

ఆ పదంలో ఏమంత దోషాలు లేకపోయినా నాకెందుకో ఆ పేరు ఫైర్‌ఫాక్స్ కి అంతగా నప్పలేదేమో అనిపించింది.

ఫైర్‌ఫాక్స్‌ని తెలుగులో "జ్వాలా జంబూకం" అని కానీ "జ్వాలా శృగాలం" అని కాని అంటే ఎలా ఉంటుంది?

మీ అభిప్రాయాలు చెప్పండి..

5 వ్యాఖ్యలు:

swati said...

meerannadi nijame - Manta Nakka ane kanna Jwala Jambookam antene bavuntundi.

Jwala srugalam kanna aadi prasato vunna Jwala Jambukam antene bavuntundani naku kuda anipistondi.

కె.సతీష్ బాబు said...

jwala jambukam ane vaakyam napputhondhi...sathish

కె.సతీష్ బాబు said...

jwala jambukam ane vaakyam napputhondhi...sathish

రానారె said...

కానీ అప్పుడది తెలుగు కాకుండా సంస్కృతమైపోతుందే! :)

కొత్త పాళీ said...

నా వోటు మంట నక్క కే. ఒకింత హాస్యాస్పదంగా .. అంటే మైక్రోసాఫ్టు వాణ్ణి వెక్కిరిస్తున్నట్టు, నాలిక మీంచి తేలిగ్గా దొర్లుతూ .. మంటనక్క జిందాబాద్!